Homeఎక్స్ క్లూసివ్చనిపోయేముందు రాసిన ప్రేమ లేఖ

చనిపోయేముందు రాసిన ప్రేమ లేఖ

Tamil actress Yashika suicide letter ”హాయ్ మొగుడా ! ఐ లవ్ యు సో మచ్ . నువ్వంటే నాకు ప్రాణం అందుకే కదా నిన్ను నమ్మి వచ్చాను . ఏడాది పాటు భార్యాభర్తల్లా కాపురం చేసాము . నువ్ లేకపోతే నేను జీవించలేను అందుకే అన్ని విషయాల్లో నీతో సర్దుకుపోయాను కానీ నీకు మాత్రం నాపైన ఎలాంటి ఫీలింగ్ లేదు అందుకే నేను చనిపోతున్నాను . ఐలవ్ యు మామా …… మొగుడా నేను వెళ్ళిపోతున్నాను నువ్ సంతోషంగా ఉండు ” అంటూ తన ప్రియుడికి చనిపోయే ముందు చివరి ప్రేమలేఖ రాసింది నటి యాషిక .

 

- Advertisement -

తమిళ నటి అయిన యాషిక అరవింద్ అలియాస్ మోహన్ బాబు తో కలిసి ఏడాది పాటు సహజీవనం చేసిన విషయం తెలిసిందే . అయితే ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరడంతో అరవింద్ అలియాస్ మోహన్ బాబు యాషిక తో గొడవపడి ఇంటికి వెళ్ళిపోయాడు దాంతో యాషిక ఆత్మహత్య కు పాల్పడింది . ప్రస్తుతం యాషిక ప్రియుడు  మోహన్ బాబు పోలీసుల అదుపులో ఉన్నాడు .

 

English Title: Tamil actress Yashika suicide letter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All