Homeటాప్ స్టోరీస్డా! జేసన్ నరేట్ చేయనున్న విభు మీడియా వారి "ది టేల్స్ ఆఫ్ ఎపిక్ మహాభారత"

డా! జేసన్ నరేట్ చేయనున్న విభు మీడియా వారి “ది టేల్స్ ఆఫ్ ఎపిక్ మహాభారత”

Dr-Jayson-presenting-The-Tales-of-The-Epic-Mahabharata-presented-by-Vibhu-Media
Dr-Jayson-presenting-The-Tales-of-The-Epic-Mahabharata-presented-by-Vibhu-Media

మహాభారతం అనేది భారతీయులు అందరూ గర్వించదగ్గ ఇతిహాసం. మహాభారతం అనేది ఒక అద్భుతం. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా ఏదో ఒక కొత్త అంశం ఇందులో ఉంటుంది. మహాభారతం నుండి మన జీవనానికి సరిపడా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. అందుకే వింటే మహాభారతం వినాలి అనే నానుడి ప్రాచుర్యం పొందింది. మహాభారతం జనాలకు అర్ధమయ్యేలా చెప్పడానికి ఎందరో ఎన్నో ప్రయత్నాలు ఇప్పటికే చేసేసారు.

అయితే ఇప్పుడు సరికొత్తగా విభు మీడియా మహాభారతాన్ని మనకు సరికొత్త కోణంలో పరిచయం చేయబోతోంది. ఒక అమెరికన్ మహాభారతాన్ని తనదైన శైలిలో చెబితే ఎలా ఉంటుంది. ఇప్పుడు అదే ప్రయత్నాన్ని మనకు పరిచయం చేయబోతున్నారు విభు మీడియా సీఈఓ శివ దోసకాయల.

- Advertisement -

La Marca బ్రదర్స్ మానేజ్మెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ అయిన డా జేసన్ ఇప్పుడు మహాభారతాన్ని సరికొత్తగా ప్రతీ ఎపిసోడ్ లోనూ ఒక మెసేజ్ ఉండే విధంగా ఆసక్తికరంగా మనకు పరిచయం చేయనున్నారు. అతను అనేక రకాల ఆరోగ్య సంరక్షణ, ఐటి అవసరాలకు పరిష్కారాలను అందిస్తున్నారు. డా. జేసన్ త్వరలోనే తన వెర్షన్ మహాభారతాన్ని పలు ఎపిసోడ్స్ గా మనకు అందించనున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All