Homeటాప్ స్టోరీస్బెల్లీ డ్యాన్స్ తో అదరగొట్టిన 42 ఏళ్ల భామ

బెల్లీ డ్యాన్స్ తో అదరగొట్టిన 42 ఏళ్ల భామ

Sushmita sen Dilbar BellyDance #killer moves42 ఏళ్ల వయసులో దీల్బర్ బెల్లీ డ్యాన్స్ తో అదరగొట్టింది సుస్మితా సేన్ . తాజాగా ఈ భామ బెల్లీ డ్యాన్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోని ట్వీట్ చేయడంతో అది వైరల్ గా మారింది . సుస్మితా సేన్ డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు . 42 ఏళ్ల వయసులో పాతికేళ్ల యువతిలా చేస్తున్న డ్యాన్స్ కి ప్రశంసల వర్షం కురుస్తోంది . సుస్మితా సేన్ ట్విట్టర్ లో పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ షేర్ చేస్తూ పరవశించి పోతున్నారు . నిజంగానే సుస్మితా సేన్ డ్యాన్స్ కు ఫిదా అవ్వాల్సిందే అంత అందంగా డిల్బర్ బెల్లీ డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది .

1994 లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న ఈ భామ బాలీవుడ్ లో అలాగే టాలీవుడ్ లో కూడా నటించింది . ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని తన గొప్ప మనసు చాటుకుంది . పిల్లల కోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ దత్తతకు దిగిన సుస్మితా సేన్ మహిళల స్వీయ రక్షణ కోసం కూడా నడుం కట్టింది . మిస్ ఇండియా గా మిస్ యూనివర్స్ గా సంచలనం సృష్టించిన ఈ భామ చదువు సికింద్రాబాద్ లో పూర్తిచేసుకోవడం విశేషం .

- Advertisement -

English Title: Sushmita sen Dilbar BellyDance #killer moves

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All