Homeటాప్ స్టోరీస్తనకంటే 15 ఏళ్ల చిన్నవాడ్ని పట్టిన ఆంటీ

తనకంటే 15 ఏళ్ల చిన్నవాడ్ని పట్టిన ఆంటీ

Sushmita sen dating with rohman shawlవయసులో తనకంటే 15 ఏళ్ల చిన్నవాడ్ని ప్రేమిస్తోంది సుస్మితా సేన్ . మిస్ యూనివర్స్ గా ఎంపికై సంచలనం సృష్టించిన ఈ భామ కు 43 ఏళ్ళు అయితే ప్రేమ పేరుతో చెట్టా పట్టలేసుకొని తిరిగింది కానీ పెళ్ళి చేసుకోలేదు . అయితే పిల్లల మీద మమకారంతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది . కట్ చేస్తే ఇప్పుడు పెళ్ళి మీద మనసు గాలి మల్లిందేమో గతకొంత కాలంగా తనకంటే వయసులో చాలా చిన్నవాడైన రొహమన్ షాల్ తో జోరుగా ప్రేమాయణం సాగిస్తోంది . ఇక ఇటీవలే నా లవ్ ఆఫ్ లైఫ్ అంటూ క్యాప్షన్ పెట్టి తన ఉద్దేశ్యాన్ని చాటి చెప్పింది సుస్మితా సేన్ .

ఈ భామకు ఇద్దరు పిల్లలు కావడంతో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సంగీతం చెప్పిస్తున్నాడట . ఇంకేముంది సుస్మితా పిల్లలని జాగ్రత్తగా చుసుకుంటుండటంతో సుస్మితా సేన్ కి మరింతగా దగ్గరయ్యాడు రోహమన్ . ఇంకేముంది అతడికి ఫిదా అయ్యింది సుస్మితా సేన్ . న్యూఢిల్లీ కి చెందిన ఈ యువ మోడల్ కూడా సుస్మితా సేన్ అంటే పడిచస్తున్నాడు. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకోనున్నారని అంటున్నారు . ఇద్దరికి వయసులో 15 ఏళ్లకు పైనే తేడా ఉన్నప్పటికీ , మా ప్రేమ ముందు అది బలాదూర్ అని అంటున్నారు .

- Advertisement -

English Title: Sushmita sen dating with rohman shawl

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All