Homeటాప్ స్టోరీస్సూర్య ఈటీ టాక్ ఎలా ఉందంటే..

సూర్య ఈటీ టాక్ ఎలా ఉందంటే..

 సూర్య ఈటీ టాక్ ఎలా ఉందంటే..
సూర్య ఈటీ టాక్ ఎలా ఉందంటే..

ఆకాశమే నీ హద్దురా , జై భీమ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న సూర్య..ఇప్పుడు ఈటీ మూవీ తో ఈరోజు ( మార్చి 10 న ) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పాండురాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయగా.. తెలుగులో ”ఈటీ” (ఎవరికీ తలవంచడు) పేరుతో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..ప్రేక్షకులు ఏమంటున్నారు..అనేది తెలుసుకుందాం.

ప్రస్తుతం సినిమా చూసిన ఫ్యాన్స్ , ఆడియన్స్ సినిమా బాగుందని అంటున్నారు. ఫస్టాఫ్ సీన్స్ అదిరిపోయాయని , ఇంటర్వెల్ బ్యాంగ్ కేక పుట్టిందని చెపుతున్నారు. ఇరాక్ సెకండాఫ్ మాటల్లో చెప్పలేమని, సూర్య మరోసారి అదరగొట్టాడని అంటున్నారు. పాండిరాజ్ డైరెక్షన్ ప్రతిభ మరోసారి రుజువైందని అంటున్నారు. 2022లో ఫస్ట్ రియల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే అని గట్టిగా చెపుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All