Homeటాప్ స్టోరీస్వస్త్ర వ్యాపారరంగంలోకి మహేష్ బాబు

వస్త్ర వ్యాపారరంగంలోకి మహేష్ బాబు

Mahesh Babu
Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నాడు . కొద్దిసేపటి క్రితం మహేష్ తన కొత్త బ్రాండ్ గురించి , కొత్త వ్యాపారం గురించి ట్వీట్ చేసాడు . ” ది హంబుల్ కో ” అనే బ్రాండ్ తో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపాడు మహేష్ ఇక ఈ కొత్త వ్యాపారం ఎప్పుడు ప్రారంభం కానుందో తెలుసా ……. ఆగస్టు 7 న . ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు దాంతో దానికి రెండు రోజుల ముందుగానే ది హంబుల్ కో అనే పేరుతో వస్త్ర వ్యాపారరంగంలోకి అడుగుపెడుతున్నాడు మహేష్ .

మహేష్ భార్య నమ్రత కు బిజినెస్ పరంగా పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి దాంతో ఇప్పటికే ఏ ఎం బి పేరుతో మల్టీప్లెక్స్ లోకి అడుగుపెట్టారు . నమ్రత ఇప్పటికే మహేష్ సంపాదనని పెద్ద ఎత్తున ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టింది . ఇక ఇప్పుడేమో వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టాడు మహేష్ బాబు . ఇదొక సంచలనం అవ్వడం ఖాయం .

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All