Homeటాప్ స్టోరీస్కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న అవెంజర్స్

కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న అవెంజర్స్

super responce for avengers infinity war in indiaఅవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది . అవెంజర్స్ సినిమా చూడటానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు పైగా వేసవి సెలవులు కూడా తోడవ్వడంతో అవెంజర్స్ సినిమాకు క్యూ కడుతున్నారు ప్రేక్షకులు . ఎవెంజర్స్ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు యాక్షన్ దృశ్యాలు బాగా ఆకర్షిస్తున్నాయి అయితే అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి .

హ్యారీ పాటర్ సిరీస్ లో గల యాక్షన్ దృశ్యాలను కాపీ కొట్టి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రంలో వాడుకున్నారని పలువురు ప్రేక్షకులు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు . ఈ కాపీ వార్తలు ఎలా ఉన్నప్పటికీ అవెంజర్స్ చిత్రాన్ని చూడటానికి మాత్రం ప్రేక్షకులు ఎగబడుతున్నారు దాంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది ఆ చిత్రం . భారతదేశంలో సైతం భారీ వసూళ్ల ని సాధిస్తోంది అవెంజర్స్ . భారత్ లో కూడా వంద కోట్లు వసూల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All