HomeLIFE STYLEనెటిజన్లను షాట్ గురించి అడిగిన సన్నీ లియోన్ ..

నెటిజన్లను షాట్ గురించి అడిగిన సన్నీ లియోన్ ..

sunny leone viral post
sunny leone viral post

పోర్న్ స్టార్ గా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయినా సన్నీ లియోన్..ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి పోర్న్ చిత్రాలకు దూరమైంది. బాలీవుడ్ తో పాటు తెలుగు లోను పలు సినిమాలు చేసిన సన్నీ..ప్రస్తుతం వరుస సినిమాలతో ..కుటుంబ బాధ్యతలతో గడుపుతుంది. తాజాగా ఈమె ఫ్యామిలీ తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ పిక్స్ ను , వీడియోస్ ను షేర్ చేస్తూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది.

ఈ తరుణంలో రెడ్ కలర్ బికినీలో తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ.. ‘‘ మీకు ఏ షాట్ నచ్చింది. నాకు ఇష్టమైనది తర్వాత చెబుతాను’’ అని ఆమె కామెంట్ చేసింది. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం సన్నీ టాలీవుడ్‌లో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘గాలి నాగేశ్వరరావు’ చిత్రంలో ఆమె నటిస్తుంది. ఈ మూవీలో గాలి రేణుక అనే పాత్రలో ఆమె కనిపించనుంది.

- Advertisement -

రెడ్ కలర్ బికినీలో తీసుకున్న ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకుంది. ‘‘ మీకు ఏ షాట్ నచ్చింది. నాకు ఇష్టమైనది తర్వాత చెబుతాను’’ అని ఆమె కామెంట్ చేసింది. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం సన్నీ టాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తుంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘గాలి నాగేశ్వరరావు’ చిత్రంలో ఆమె నటిస్తుంది. ఈ మూవీలో గాలి రేణుక అనే పాత్రలో ఆమె కనిపించనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts