Homeటాప్ స్టోరీస్సేల్ఫీకి “నో” అన్నసన్నీ

సేల్ఫీకి “నో” అన్నసన్నీ

సేల్ఫీకి “నో” అన్నసన్నీ
సేల్ఫీకి “నో” అన్నసన్నీ

కరోనా వైరస్ అందరినీ భయపెడుతోంది. ఈ వైరస్ దెబ్బకి, దాదాపు ఆసియా దేశాల టూరిజం మొత్తం దెబ్బ తిన్నది.  అన్ని దేశాల నుండి చైనా కు వెళ్ళే వాళ్ళు తగ్గిపోయారు. చైనా నుండి వచ్చే ప్రతీ ఒక్కరిని అన్నిరకాలుగా చెక్ చేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ కి కూడా కరోనా వైరస్ బాగా నష్టం కలిగించింది. చైనా సహా, థాయ్ ల్యాండ్, బ్యాంకాక్, మలేషియా సహా సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు అన్నిట్లో షూటింగ్ లు  ఆగిపోయాయి. అసలు అక్కడ ప్రధానమైన బిజినెస్ టూరిజం ఇండస్ట్రీ.

ఇక నటీనటులు సైతం షూట్ లు వాయిదా వేసుకోవడం, లేదా రీ షెడ్యూల్ చేసుకోవడం చేస్తున్నారు. తాజాగా నటీ సన్నీ లియోన్ కూడా తన భర్తతో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లోమాస్క్ లతో కనిపించారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యంలో మిగిలిన వాళ్ళందరికీ కూడా మాస్క్ లు ధరించమని విజ్ఞప్తి చేసారు. ఒక అభిమాని సేల్ఫీ అడుగగా, మొదట నిరాకరించి తర్వాత మాస్క్ తో దిగి అక్కడినుండి వెళ్ళిపోయారు.  ఇక ఈ సంఘటన గురించి తన సోషల్ మీడియాలో షేర్ చేసి, “అందరూ అప్రమత్తంగా ఉండండి.! కరోనా వైరస్ చాలా ప్రమాదకరం” అని చెప్పారు  సన్నీ లియోన్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All