Homeటాప్ స్టోరీస్సూర్యుడినే హీటెక్కించేస్తోంది!

సూర్యుడినే హీటెక్కించేస్తోంది!

సూర్యుడినే హీటెక్కించేస్తోంది!
సూర్యుడినే హీటెక్కించేస్తోంది!

సన్నీ లియోన్ కుర్ర కారు క‌ల‌ల రారాణి. ఆమె ఇన్ స్టాలో ఫొటో పెట్టేసిందా… అది ఏ స్థాయిలో నెట్టింట హంగామా చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అంత‌టి పాపులారిటీ స‌న్నీ సొంతం. పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించినా బిగ్‌బాస్ తో త‌న కెరీర్‌ని మార్చుకుని బాలీవుడ్ బాట ప‌ట్టింది. పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసి వెండితెర‌పై కొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించింది.

‌`జిస్మ్‌2`తో బాలీవుడ్‌లో త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన స‌న్నీ లియోన్ ఆ త‌రువాత ప్ర‌త్యేక గీతాల్లో మెరిసి కుర్ర కారు గుండెల్ని పిండేసిన విష‌యం తెలిసిందే. గ‌త కొంత కాలంగా స‌న్నీ హ‌వా క‌నిపించ‌డం లేదు. బాలీవుడ్‌లో సినిమాలు త‌గ్గాయి. లాక్‌డౌన్ కార‌ణంగా త‌న హ‌డావిడీ త‌గ్గిపోయింది. తాజాగా మ‌ళ్లీ హీటెక్కించేస్తోంది. త‌న భారీ అందాల‌తో సెక్సీ ఒంపు సొంపుల‌తో క‌ట్టిప‌డేస్తోంది.

- Advertisement -

తాజాగా స‌న్ సెట్‌ని ఎంజాయ్ చేస్తూ ఫొటోల‌కు పోజులిచ్చిన స‌న్నీ ఫొటో ఇన్ స్టాని హీటెక్కించేస్తోంది.  ఆరెంజ్ క‌ల‌ర్  స్విమ్సూట్ ధ‌రించి స్విమ్మింగ్ పూల్‌లో  ఫోటోల‌కు సోజులిచ్చింది. సూర్యుడినే హీటెక్కించేలా స‌న్ని ఇచ్చిన పోజ్ ఇప్పుడు ఇన్ స్టాలో హాట్ టాపిక్‌గా మారింది. సన్నీ లియోన్ ప్ర‌స్తుతం ఓ‌ హిందీ చిత్రంలో ప్రత్యేక గీతంలో కనిపించ‌బోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All