Homeటాప్ స్టోరీస్విలపించిన సన్నీ లియోన్

విలపించిన సన్నీ లియోన్

sunny leone broke down watching  her real life documentaryమాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ విలపించింది , తన హృదయం బద్దలైపోయిందని తెలిసి తెలిసి చేయకూడని తప్పు చేసానని కుమిలి పోతోంది . సన్నీ లియోన్ ఇప్పుడు ఇంతగా విలపించడానికి కారణం ఏంటో తెలుసా ……. ” కరణ్ జీత్ కౌర్ – ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్ ” అనే డాక్యుమెంటరీ . ఈ డాక్యుమెంటరీ చూసి సన్నీ కి ఏడుపు ఎందుకు వచ్చిందో తెలుసా అది తన జీవిత కథే కాబట్టి .

సన్నీ లియోన్ కు పోర్న్ స్టార్ కావాలని లేదు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల పోర్న్ స్టార్ గా మారింది , అనుకోని విధం గా పోర్న్ స్టార్ అయినప్పటికీ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపిందట ! మిగతా అమ్మాయిలు స్వేచ్ఛా వాయువులను పీల్చుతున్నప్పటికీ నేను అలా బ్రతకలేక పోతున్నానే అంటూ కుమిలి కుమిలి పోయిందట . అయితే డబ్బు బాగా సంపాదించిన తర్వాత ఆ జీవితానికి స్వస్తి పలకాలని భావించి పోర్న్ జీవితాన్ని వదిలేసి బాలీవుడ్ బాట పట్టింది . తాజాగా కరణ్ జీత్ కౌర్ -ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్ అనే డాక్యుమెంటరీ రూపొందించారు సన్నీ జీవితం పై . ఆ డాక్యుమెంటరీ చూసి కన్నీళ్ల పర్యంతం అయ్యింది సన్నీ లియోన్ . నేను కూడా స్వచ్ఛంగా ఉంటే బాగుండు అని ఫీల్ అవుతోంది పాపం . అందుకే సరిదిద్దుకోలేని తప్పు చేశాను అంటూ ట్వీట్ చేసింది సన్నీ లియోన్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All