Homeఎక్స్ క్లూసివ్కత్రినా కైఫ్ కు గాయాలు

కత్రినా కైఫ్ కు గాయాలు

Star heroine Katrina kaif injured స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కు గాయాలు అయ్యాయి , అయితే ఈ విషయం ఆమె గల్లీ బాయ్ ప్రివ్యూ షోకి రావడంతో బయటకి పొక్కింది . చేతిలో స్టిక్ తో కుంటుకుంటూ వస్తుండటంతో అందరూ అవాక్కయ్యారు . ఇలా కుంటుకుంటూ షో చూడాల్సిన అవసరం ఉందా ? అంటే నటించింది రణ్ వీర్ కపూర్ – అలియా భట్ లు మరి . అలాగే రణ్ బీర్ సింగ్ కూడా ( కత్రినా కైఫ్ మాజీ ప్రియుడు ) వచ్చాడు మరి .

 

- Advertisement -

దాంతో షోకి వచ్చింది అమ్మడు . గాయాలతో శరీరం సహకరించకపోయినప్పటికీ గల్లీ బాయ్ చిత్రాన్ని చూసింది కత్రినా కైఫ్ . అయితే కత్రినా కైఫ్ కు స్వల్ప గాయాలే అయ్యాయని ప్రస్తుతం కోలుకుంటోందని తెలుస్తోంది . అన్నట్లు కత్రినా కైఫ్ తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది . అయితే మల్లీశ్వరి మాత్రమే హిట్ అయ్యింది .

 

English Title: Star heroine Katrina kaif injured

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All