Homeటాప్ స్టోరీస్మా ఎన్నికల్లో ఓటు వేయని హీరోలు

మా ఎన్నికల్లో ఓటు వేయని హీరోలు

Star Heroes not interested on MAA electionsమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి . రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల వలే పోటా పోటీ గా ప్రచారం చేసారు . ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు . అయితే ఇంత రచ్చ జరగడంతో ఎన్నికలు జరిగాయి . అయితే పోలింగ్ పెద్ద ఎత్తున అవుతుందని అనుకుంటే స్టార్ హీరోలు ఓటు వేయకుండా డుమ్మా కొట్టారు దాంతో షాక్ అవ్వడం మిగతా వాళ్ళ వంతయ్యింది .

 

- Advertisement -

ఇక నరేష్ అయితే తన ప్యానల్ కు మహేష్ బాబు మద్దతు ఇస్తున్నాడని ప్రచారం చేసుకున్నాడు కట్ చేస్తే మహేష్ బాబు ఓటు హక్కు వినియోగించుకోలేదు . మహేష్ మాత్రమే కాకుండా ఓటు వేయని స్టార్ హీరోలు చాలా మందేవున్నారు . వాళ్లలో నందమూరి బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , రాంచరణ్ , ప్రభాస్ , రవితేజ , వెంకటేష్ ఇలా పెద్ద లిస్టే ఉంది . సాఫీగా సాగాల్సిన ఎన్నికలు వైరి వర్గాల మధ్య గొడవలు జరగడంతో స్టార్ హీరోలు ఆగ్రహంగా ఉన్నారట అందుకే ఓటు హక్కు వినియోగించుకోలేదు అని తెలుస్తోంది .

English Title :Star Heroes not interested on MAA elections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All