Homeటాప్ స్టోరీస్నాని పై మళ్ళీ విమర్శలు చేసిన శ్రీరెడ్డి

నాని పై మళ్ళీ విమర్శలు చేసిన శ్రీరెడ్డి

వివాదాస్పద భామ శ్రీరెడ్డి మరోసారి హీరో నాని పై విమర్శలు చేసింది . అరె నానిగా ….. ఈ వీడియో నీకు అంకితం ఇస్తున్నా ” అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది . అంతేకాదు ఆ ట్వీట్ తో పాటుగా మంచం పై పడుకుని ఉన్న ఓ వీడియో ని కూడా పెట్టింది . ఆ వీడియోలో నడుము అభ్యంతరకరంగా ఉంది . ఇదే నీకు ఇచ్చే గిఫ్ట్ అన్న లెవల్ లో పెట్టింది శ్రీరెడ్డి .

- Advertisement -

గతంలో నాని పై సంచలన ఆరోపణలు చేసింది ఈ భామ , దాంతో లీగల్ నోటీసులు ఇస్తున్నా అని ప్రకటించాడు నాని , కానీ ఆ లీగల్ నోటీసులు ఏమయ్యాయో ఇంతవరకు తెలియలేదు . ఆమధ్య బిగ్ బాస్ 2 లో శ్రీరెడ్డి కి ఛాన్స్ వచ్చింది అయితే నాని హోస్ట్ గా వ్యవహరించడం వల్ల శ్రీరెడ్డి కి ఆ ఛాన్స్ మిస్ అయ్యింది దాంతో నాని పై ఇంకా కోపం ఎక్కువయ్యింది శ్రీ రెడ్డి కి . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ ని షేక్ చేసిన ఈ భామ ప్రస్తుతం చెన్నై లో ఉంటోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All