Homeఎక్స్ క్లూసివ్సురేష్ బాబు కొడుకు శ్రీరెడ్డి ని వాడుకున్నాడట

సురేష్ బాబు కొడుకు శ్రీరెడ్డి ని వాడుకున్నాడట

srireddy sensational comments on star producer sonఅగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు నాకు అవకాశాలు కల్పిస్తానని చెప్పి నన్ను అనుభవించాడని ఆ తర్వాత అవకాశాలు మాత్రం ఇవ్వలేదని సంచలన ఆరోపణలు చేస్తోంది నటి శ్రీరెడ్డి . ఇప్పటికే పలు వివాదాలతో సంచలనం సృష్టిస్తున్న ఈ భామ తాజాగా నేషనల్ మీడియాకి ఎక్కింది . ఓ జాతీయ మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు పేరు ని నేరుగా ప్రస్తావించిన శ్రీరెడ్డి అతడి తనయుడు ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు .

సురేష్ బాబు కు ఇద్దరు కొడుకులు రానా , అభిరాం అన్న విషయం తెలిసిందే . మా అసోసియేషన్ నాకు సభ్యత్వం ఇవ్వమని చెప్పడం ఏంటి ? నాకు జరిగిన అన్యాయం ఏంటి ? అని ఒక్కరు కూడా అడగలేదని కానీ నాపై విరుచుకు పడటానికి కూడబలుక్కొని వచ్చారని విమర్శలు చేసింది . అయితే నేరుగా సురేష్ బాబు పేరు ప్రస్తావన చేయడంతో ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All