HomeLIFE STYLEశ్రీరెడ్డి హాట్ పోజ్..చూసే ముందు పక్కన చూసుకోండి

శ్రీరెడ్డి హాట్ పోజ్..చూసే ముందు పక్కన చూసుకోండి

srireddy-latest-hot-pose
srireddy-latest-hot-pose

కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చి సంచలనం రేపిన నటి శ్రీ రెడ్డి. చిత్రసీమ లో పెద్ద పెద్ద స్టార్స్ దగ్గరి నుండి హీరోయిన్లు , నిర్మాతలు , దర్శకులు ఇలా అందరిపై పలు కామెంట్స్ చేసి విమర్శల పాలైంది. ప్రస్తుతం చెన్నై లో ఉంటున్న ఈమె..సినిమా ఛాన్సులు లేకపోయినా సోషల్ మీడియా , యూట్యూబ్ ద్వారా గట్టిగానే సంపాదిస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇక సోషల్ మీడియా లో వివాదాస్పద కామెంట్స్ చేయడం , హాట్ హాట్ పిక్స్ , వీడియోస్ షేర్ చేయడంలో ఈమె దిట్ట.

తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ హాట్ ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఆ అమ్మడు కేవలం ఒకే వస్త్రం అడ్డు ఉంచి ఎద అందాలు ఆరబోసింది. అంతే ఫాలోయర్స్ , నెటిజన్లు ఊరుకుంటారా..ఓ రేంజ్ లో హాట్ హాట్ కామెంట్స్ వేస్తూ , ఆ పిక్ ను తెగ షేర్ చేస్తున్నారు. మీరు కూడా చేసేముందు పక్కన చూసుకోండి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All