Homeఎక్స్ క్లూసివ్ఎన్నారైల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న శ్రీరెడ్డి

ఎన్నారైల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న శ్రీరెడ్డి

Srireddy another sensation NRI s tense with srireddyసుచీ లీక్స్ ని తలదన్నేలా శ్రీరెడ్డి లీక్స్ వస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లని వెల్లడించిన శ్రీరెడ్డి తాజాగా ఎన్నారైల పేర్ల ని కూడా బయట పెడతానని వాళ్ళ గుండెల్లో రైళ్లు పెరుగెత్తిస్తోంది . శ్రీరెడ్డి నాట్స్ ఉత్సవాలలో పాల్గొనడానికి గత కొన్నేళ్లుగా వెళుతూనే ఉంది , కాగా ఆ సమయంలో కొంతమంది ఎన్నారైలు శ్రీరెడ్డి తో ఏకాంతంగా గడిపారు …..రకరకాల భంగిమల్లో సెల్ఫీ లు దిగారు కాగా ఇప్పుడు టాలీవుడ్ లోని ప్రముఖులను టార్గెట్ చేసినట్లుగా మమ్మల్ని ఎక్కడ టార్గెట్ చేస్తుందో అని గజగజ వనికిపోతున్నారట.

2016 , 2017 సంవత్సరాల లో జరిగిన నాట్స్ ఉత్సవాలలో పాల్గొంది శ్రీరెడ్డి. అమెరికాలో మన తెలుగు వాళ్ళు భారీ ఎత్తున ఉత్సవాలను చేస్తారన్న విషయం తెలిసిందే. ఆ ఉత్సవాలకు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటుగా సినీ ప్రముఖులను కూడా ఆహ్వానిస్తారు. అలా వెళ్ళింది శ్రీరెడ్డి . కట్ చేస్తే శ్రీ లీక్స్ లో ఎవరెవరి పేర్లు బయట పడతాయో అని భయపడుతున్నారట ఎన్నారైలు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All