Homeటాప్ స్టోరీస్శ్రీకాంత్ చిన్న కొడుకు కూడా సినిమాల్లోకి

శ్రీకాంత్ చిన్న కొడుకు కూడా సినిమాల్లోకి

srikanth younger son rohan debut in prabhudeva film,srikanth younger son rohan,srikanthహీరో శ్రీకాంత్ చిన్న కొడుకు తాజాగా సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నాడు . ఇప్పటికే వారసుల రాజ్యంలోకి బోలెడు మంది వారసులు రాగా తాజాగా శ్రీకాంత్ చిన్న కొడుకు” రోహన్ ” కూడా నటుడు అవతారం ఎత్తనున్నాడు . శ్రీకాంత్ – ఊహ ల దంపతులకు ముగ్గురు సంతానం కాగా పెద్ద కొడుకు రోషన్ ” నిర్మలా కాన్వెంట్ ” చిత్రంలో హీరోగా నటించాడు , ఆ సినిమా అంతగా ఆడలేదు కానీ రోషన్ కి మంచి గుర్తింపు నే తెచ్చింది .

ఇక కూతురు మేధ కూడా నటించింది రుద్రమదేవి చిత్రంలో చిన్నారి రుద్రమ గా . ఇక ఇప్పుడు చిన్నోడి వంతు అన్నమాట . డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా హీరోగా రూపొందుతున్న చిత్రంలో రోహన్ నటిస్తున్నాడు . దాంతో శ్రీకాంత్ కుటుంబం లో మొత్తం నటీనటులే అయ్యారు . శ్రీకాంత్ భార్య ఊహ అప్పట్లో హీరోయిన్ అన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే శ్రీకాంత్ తమ్ముడు కూడా నటుడే . ఒక చిత్రంలో హీరోగా కూడా నటించాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All