Homeఎక్స్ క్లూసివ్పవన్ గ్లాస్ గుర్తు పై సెటైర్ వేసిన శ్రీ రెడ్డి

పవన్ గ్లాస్ గుర్తు పై సెటైర్ వేసిన శ్రీ రెడ్డి

Sri reddy setires on pawan kalyan's glass symbol
Janasena Party Symbol

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి గాజు గ్లాసు గుర్తుని కేటాయించింది ఎన్నికల సంఘం దాంతో ఆ గ్లాస్ పై సెటైర్ వేసింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . పవన్ కు కేటాయించిన గ్లాసు బీరు గ్లాసా ? వైన్ గ్లాసా ? స్కాచ్ గ్లాసా ? అంటూ సెటైర్ వేసింది అంతేనా పనిలో పనిగా నాగబాబు పై కూడా విమర్శలు చేసింది శ్రీ రెడ్డి . నాగబాబు కు కూడా ఓ గ్లాస్ ఇవ్వండ్రా …… కొత్తగా గొంతు వచ్చేసరికి ఏదేదో మాట్లాడుతున్నాడు అంటూ అన్నాదమ్ముల పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది శ్రీ రెడ్డి .

జనసేన పార్టీ గుర్తుగా గాజు గ్లాస్ ని ఇవ్వడంతో గాజు గ్లాసు గుర్తు ని జనాల్లోకి తీసుకెళ్లడానికి పవన్ కళ్యాణ్ ఆలోచనలు చేస్తున్నాడు అయితే అంతకంటే ఎక్కువగా శ్రీ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది . అందుకే పవన్ పై నాగబాబు పై సెటైర్ లు వేస్తోంది . గతకొంత కాలంగా పవన్ కళ్యాణ్ ని అదేపనిగా వెంటాడుతూనే ఉంది శ్రీ రెడ్డి . టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన ఈ భామ తాజాగా చెన్నై బాట పట్టింది .

- Advertisement -

English Title: Sri reddy setires on pawan kalyan’s glass symbol

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All