Homeఎక్స్ క్లూసివ్నాని పై మరోసారి ఘోరంగా నోరు జారిన శ్రీ రెడ్డి

నాని పై మరోసారి ఘోరంగా నోరు జారిన శ్రీ రెడ్డి

Sri reddy sensational comments again on Hero Nani హీరో నాని పుట్టిన రోజు నిన్న అయితే అందరూ నానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తే వివాదాస్పద నటి శ్రీ రెడ్డి మాత్రం మరోసారి ఘోరంగా అవమానించింది నానిని . మా ఊర్లో నాని అనే వాడు ఒకడు ఉండేవాడు , వాడికి ఈమద్యే పెళ్లి కూడా అయ్యింది . అమ్మాయిలు కనిపిస్తే చాలు దారుణంగా ప్రవర్తిస్తాడు , వాడికి తాగుడుతో పాటు డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా ఉంది అంటూ నాని పై విరుచుకుపడింది శ్రీ రెడ్డి .

 

- Advertisement -

అంతేకాదు నాని భార్య పై కూడా …… ఆడది అయిపొయింది కాబట్టి ఊరుకున్నాను లేదంటే రోడ్డు మీదకు ఈడ్చేదాన్ని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ ని షేక్ చేసింది శ్రీ రెడ్డి , అదే సమయంలో పలువురు పేర్లని వెల్లడించిన శ్రీ రెడ్డి నాని పై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది . ఇక నిన్న నాని పుట్టిన రోజు కావడంతో మరోసారి చెలరేగింది .

English Title: Sri reddy sensational comments again on Hero Nani

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All