Homeఎక్స్ క్లూసివ్అండర్ వేర్ లో హాట్ భామ

అండర్ వేర్ లో హాట్ భామ

Sonam bajwa under wear stills goes viralఅండర్ వేర్ లో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్నారు అందమైన భామలు . ఎంతగా అందాలను ఆరబోస్తే అంతగా హాట్ ఇమేజ్ వస్తుందని యిట్టె పసిగడుతున్న భామలు హాట్ ఇమేజ్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు . దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న అందంగా యవ్వనంలో ఉన్నప్పుడే అందాల ఆరబోతతో కైపెక్కించాలి , హాట్ ఇమేజ్ సొంతం చేసుకోవాలి , నాలుగు రాళ్లు సంపాదించుకోవాలి అనే మాస్టర్ ప్లాన్ తో ఉన్నారు .

తాజాగా ఆ కోవలోకి సోనమ్ బజ్వా కూడా చేరింది . తాజాగా ఈ భామ అండర్ వేర్ లతో దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చింది . బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామకు సినిమాలంటే మోడలింగ్ ద్వారానే ఎక్కువ పేరు వస్తోంది . అలాగే ఇలా హాట్ హాట్ ఫోజులతో మరింతగా రాటుదేలుతోంది . దక్షిణాదిన కూడా సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్న ఈ భామ ఇలా ఫోటో షెషన్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది .

- Advertisement -

English Title: Sonam bajwa under wear stills goes viral

 

View this post on Instagram

 

???

A post shared by Sonam Bajwa (@sonambajwa) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All