Homeటాప్ స్టోరీస్బాలీవుడ్ హీరోయిన్ సోహా అలీఖాన్ హీరోయిన్ కేమయింది ? 

బాలీవుడ్ హీరోయిన్ సోహా అలీఖాన్ హీరోయిన్ కేమయింది ? 

Soha Ali Khan's latest Instagram post with baby Inaaya is flooded with nasty comments
Soha Ali Khan’s latest Instagram post with baby Inaaya is flooded with nasty comments

బాలీవుడ్ హీరోయిన్ సోహా అలీఖాన్ హీరోయిన్ కేమయింది ?

బాలీవుడ్ హీరోయిన్ సోహా అలీఖాన్ తాజా ఫోటో సంచలనంగా మారింది . హీరో సైఫ్ అలీఖాన్ కు సోదరి అయిన సోహా అలీఖాన్ పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది . అయితే అన్నలా స్టార్ కాలేకపోయింది . ఆ విషయం పక్కన పెడితే తాజాగా సోహా అలీఖాన్ తన కుటుంబంతో లండన్ కు వెళ్ళింది విహారయాత్ర కోసం . అక్కడ తన కూతురు తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పెట్టింది .

- Advertisement -

అయితే ఆ ఫోటోలో సోహా అలీఖాన్ మరీ ముసలిదానిలా ఉంది . ముఖం మీద ముడతలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి దాంతో సోహా అలీఖాన్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు . ముసలమ్మలా కనబడుతుండటంతో అందరూ షాక్ అవుతున్నారు . సోహా కు ఏమైంది ? ఏదైనా అనారోగ్యమా ? అంటూ వాకబు చేస్తున్నారు . నిజంగానే చూడటానికి అయితే దారుణంగా కనబడుతోంది మరి అసలు నిజం ఏంటో ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All