Homeటాప్ స్టోరీస్కమర్షియల్ హీరోకు సాఫ్ట్ టైటిల్

కమర్షియల్ హీరోకు సాఫ్ట్ టైటిల్

Soft title for commercial heroబెల్లంకొండ సాయి శ్రీనివాస్కాజల్ అగర్వాల్ జంటగా తాజాగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం లో నటిస్తున్నారు . సినిమా కూడా దాదాపుగా పూర్తికావచ్చింది . ఈ చిత్రానికి టైటిల్ ఇంకా నిర్ణయించలేదు కానీ తాజాగా కాజల్ అగర్వాల్ ఈ విషయాన్నీ చెప్పేసింది దర్శక నిర్మాతల ప్రమేయం లేకుండానే . ఇంతకీ కాజల్ అగర్వాల్ చెప్పిన టైటిల్ ఏంటో తెలుసా ……. సీత . ఇంకా అధికారికంగా ఈ టైటిల్ ని ప్రకటించాల్సి ఉంది కానీ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన కాజల్ అక్కడ సీత టైటిల్ ని రివీల్ చేసింది .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కమర్షియల్ హీరో , కమర్షియల్ హిట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు . అయితే అలాంటి హీరోకు సాఫ్ట్ టైటిల్ ఏంటి ? అన్న అనుమానం రాకమానదు . కమర్షియల్ హీరో -సాఫ్ట్ టైటిల్ మాట ఎలా ఉన్నప్పటికీ తేజ అయినా హిట్ ఇస్తాడా ? అని ఆశగా ఎదురు చూస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . ఈ హీరో ఇప్పటివరకు సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు మరి .

- Advertisement -

English Title: Soft title for commercial hero

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All