Homeగాసిప్స్బాలీవుడ్ నటిపై దాడి

బాలీవుడ్ నటిపై దాడి

Sofia hayat was physically assaultedబాలీవుడ్ సెక్స్ బాంబ్ సోఫియా హయత్ పై లండన్ లో దాడి జరిగింది , దాంతో సోఫియా ముఖం కమిలిపోయింది . అయితే ఈ దాడిలో సోఫియా హయత్ కు పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు . అయితే ఈ దాడి సోఫియా హయత్ పై కావాలని చేసిన దాడి కాదు ఎందుకంటే లండన్ లోని ఓ పార్క్ లో సోఫియా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక మహిళపై ఎవరో దుండగుడు దాడి చేస్తుండటంతో ఆమెని కాపాడటానికి అడ్డుపడింది .

దాంతో ఎవరిపైనో దాడి చేసే ఆ దుండగుడు అడ్డువచ్చిన సోఫియా హయత్ పై పిడి గుద్దులు గుద్దాడు . దాంతో పాపం సోఫియా హయత్ ముఖం కందిపోయింది . ఆగంతకుడు దాడి చేస్తుండటంతో గట్టిగా అరిచిందట , దాంతో పోలీసులు వచ్చి పారిపోతున్న అగంతకుడిని పట్టుకున్నారు . ఈ విషయాన్నీ సోఫియా హయత్ తెలియజేస్తూ తనకు తగిలిన దెబ్బ తాలూకు విషయాన్నీ పోస్ట్ చేసింది . ఓ మహిళని కాపాడిన సోఫియా హయత్ ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవలసిందే.

- Advertisement -

English Title: Sofia hayat was physically assaulted

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All