Homeటాప్ స్టోరీస్మేడిన్ హెవెన్ అంటూ ఘాటు రొమాన్స్ చేస్తోంది

మేడిన్ హెవెన్ అంటూ ఘాటు రొమాన్స్ చేస్తోంది

మేడిన్ హెవెన్ అంటూ ఘాటు రొమాన్స్ చేస్తోంది
మేడిన్ హెవెన్ అంటూ ఘాటు రొమాన్స్ చేస్తోంది

తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ తాజాగా వెబ్ సిరీస్ లో నటించింది . ఆ వెబ్ సిరీస్ పేరు ” మేడ్ ఇన్ హెవెన్ ” . వెడ్డింగ్ ప్లానర్ గా నటించింది శోభిత ధూళిపాళ . అయితే వెడ్డింగ్ ప్లానర్ గా చూపించే సన్నివేశాలు పెద్దగా లేవు శృంగార సన్నివేశాలు మాత్రం ఫుల్లుగా ఉన్నాయి ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లో . తాజాగా మేడ్ ఇన్ హెవెన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది . అయితే ట్రైలర్ లో మాత్రం అడల్ట్ కంటెంట్ విపరీతంగా ఉంది .

అర్జున్ మాథుర్ కూడా ఈ వెబ్ సిరీస్ లో నటించాడు అతగాడితోనే ఈ భామ వీర లెవల్లో ఘాటు లిప్ లాక్ లు ఇస్తూ పిచ్చెక్కించింది శృంగారంలో . ఇక ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కానుంది .

- Advertisement -

అన్నట్లు తెలుగు చిత్రాల్లో ఈ భామ నటించింది కానీ ఆశించిన స్థాయిలో మాత్రం విజయం సాధించలేకపోయింది  అవకాశాల రూపంలో . మోడల్ గా హీట్ పెంచిన ఈ భామ ఇప్పుడు వెబ్ సిరీస్ కోసం మరింత హాట్ గా నటించింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All