Homeటాప్ స్టోరీస్బ్రా లో అందాలు ఎగిసి పడుతున్నాయ్

బ్రా లో అందాలు ఎగిసి పడుతున్నాయ్

Singer Neha Bhasin gets massively trolled from netizensహాట్ భామ నేహా బాసిన్ పేరుకి సింగర్ కానీ ఐటెం గర్ల్ కి ఏమాత్రం తీసిపోదు , అంతెందుకు వాళ్ళని మించి అందాలను ఆరబోస్తూ కుర్రకారు ని పిచ్చెక్కిస్తోంది . ఇప్పటికే పలుమార్లు అందాలను ఆరబోస్తూ షాక్ ఇవ్వగా తాజాగా లోపలి బ్రా స్పష్టంగా కనిపించేలా అందాల్ని ఉదారంగా ఆరబోస్తూ ఓ స్టేజి షో చేసింది . పాట పాడుతూ స్టేజి పై వేసిన స్టెప్పులకు ఎద అందాలు లయబద్దంగా ఎగురు తుండటంతో కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు .

పైగా ఆ వీడియో నేహా బాసిన్ ట్వీట్ చేయడంతో ఆమెని కొంతమంది శృంగార దేవతగా వర్ణిస్తుంటే మరికొంతమంది మాత్రం చెప్పకూడని మాటలతో తిట్ల వర్షం కురిపిస్తున్నారు . అయితే నెటిజన్లు ఎంతగా నేహా బాసిన్ ని విమర్శిస్తున్నప్పటికీ ఈ భామ మాత్రం ఐ డోంట్ కేర్ అంటూ అందాలను ప్రదర్శిస్తూనే ఉంది . అందాలు చూస్కోండి ఎంజాయ్ చేసుకోండి అంటూ తన ఉద్దేశాన్ని చాటి చెబుతోంది కానీ విమర్శలను మాత్రం పట్టించుకోవడం లేదు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All