Homeటాప్ స్టోరీస్పెళ్లి చేసుకోకుండానే కాపురం చేస్తున్నారు

పెళ్లి చేసుకోకుండానే కాపురం చేస్తున్నారు

Singer abhaya hiranmayi sensational comments on her relation with gopisundarపెళ్లి చేసుకోకుండానే దాదాపు 9 సంవత్సరాలుగా కాపురం చేస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకులు గోపిసుందర్ – సింగర్ అభయ హిరణ్మయి . ప్రేమికుల రోజున తన బంధాన్ని బహిర్గతం చేసిన ఈ భామ నన్ను” కీప్ ” అని పిలిచినా ఇంకా అసభ్యకరమైన బాషలలో పిలిచినా ఐ డోంట్ కేర్ అని అంటోంది . గోపిసుందర్ కు పెళ్లి అయ్యింది , ఇటీవలే విడాకులు కూడా తీసుకున్నాడు అయితే భార్యకు విడాకులు ఇవ్వకముందే తన పాటలకు పాడుతున్న సింగర్ అభయ హిరణ్మయి తో ప్రేమలో పడ్డాడు .

 

- Advertisement -

ఇంకేముంది పెళ్లి చేసుకోకుండానే హాయిగా కాపురం పెట్టేసారు ఈ ఇద్దరూ . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 ఏళ్ళు కావస్తోంది . అయితే అభయ హిరణ్మయి కి ఇంకా పెళ్లి కాలేదు . నేను గోపిసుందర్ తోనే ఉంటానని నన్ను కీప్ అని పిలుస్తారా ? పిలుచుకోండి …… మీడియాలో ఎలా రాసుకుంటారో రాసుకోండి నేను మాత్రం గోపి తో సహజీవనం చేస్తున్నాను అంటూ తెగేసి చెప్పింది . గోపిసుందర్ మలయాళ చిత్ర రంగం అయినప్పటికీ తెలుగులో కూడా పలు చిత్రాలకు సంగీతం అందించిన విషయం తెలిసిందే .

English Title: Singer abhaya hiranmayi sensational comments on her relation with gopisundar

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All