Homeఎక్స్ క్లూసివ్ప్రియుడి ఎడబాటు తట్టుకోలేక పోతున్న శృతి హాసన్

ప్రియుడి ఎడబాటు తట్టుకోలేక పోతున్న శృతి హాసన్

Shruti haasan wants boy friend hugగతకొంత కాలంగా సినిమాల్లో నటించకుండా ప్రియుడు మైఖేల్ కోర్సలే తో ఎంజాయ్ చేస్తోంది . తాజాగా శృతి ప్రియుడు ఇండియాలో లేకపోవడంతో విరహ వేదనతో రగిలిపోతోంది . దాంతో నువ్విక్కడ ఉండి ఉంటే బాగుండేది అంటూ తన ఆవేదన వెలిబుచ్చింది శృతి హాసన్ . ముంబై లో నివసిస్తున్న ఈ భామ మైఖేల్ కోర్సలే అనే విదేశీ ప్రియుడితో ప్రేమలో ఉంది ,  సహజీవనం కూడా చేస్తోంది . అయితే అతడు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే!

తాజాగా శృతి హాసన్ ప్రియుడు ట్వీట్ చేయడంతో దానికి ప్రతి స్పందిస్తూ శృతి కూడా రీ ట్వీట్ చేసింది . అందులో ప్రియుడు తన దగ్గర లేడన్న బాధ వ్యక్తం అవుతోంది . అసలే చలికాలం……  దానికి తోడు  ప్రియుడి దూరం  అందుకే ఆ విరహ వేదన భరించలేక పోతోందట శృతి హాసన్ . పాపం శృతి విరహ వేదన ని అర్ధం చేసుకొని ఎప్పుడు వాలతాడో ప్రియుడు .

- Advertisement -

English Title: Shruti haasan wants boy friend hug

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All