Homeగాసిప్స్శృతి హాసన్ కు ఎట్టకేలకు సినిమా దొరికింది

శృతి హాసన్ కు ఎట్టకేలకు సినిమా దొరికింది

అందాల భామ శృతి హాసన్ కు ఎట్టకేలకు సినిమా దొరికింది . గత మూడేళ్ళుగా సినిమాలు దూరమై ప్రియుడు మైఖేల్ తో సహజీవనం చేస్తూ కెరీర్ ని నిర్లక్ష్యం చేసిన ఈ భామ తాజాగా ప్రియుడు ఇచ్చిన షాక్ తో మళ్ళీ సినిమాలపై దృష్టి పెట్టింది . అయితే ఈ భామకు అంత సులువుగా సినిమాలు లభించలేదు కానీ తీవ్ర నిరీక్షణ అనంతరం రవితేజ సినిమాలో శృతి హాసన్ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది .

- Advertisement -

రవితేజ సరసన ఇంతకుముందు శృతి హాసన్ నటించిన విషయం తెలిసిందే . ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో శృతి హాసన్ ని ఎంపిక చేశారట . ప్రియుడు మాయలో పడి కెరీర్ ని నాశనం చేసుకున్న ఈ భామ ఇప్పుడు మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టింది . అయితే ఇప్పుడు శృతి హాసన్ కెరీర్ మలుపు తిరుగుతుందా ? సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మండంగా సాగుతుందా ? అంటే డౌటే ! రవితేజ సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All