
శ్రీయ ..పరిచయం చేయాల్సిన అవసరంలేని పేరు. నా ఇష్టం మూవీ తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన ఈ బ్యూటీ..దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్న ఇంకా సినిమా ఛాన్సులు దక్కించుకుంటూ ప్రేక్షకులను , అబిమానులను అలరిస్తుంది. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ మూవీ లో ఓ ప్రత్యేక రోల్ లోనటించి ఆకట్టుకుంది.
ఇక సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ …తాజాగా తన కూతురి తో చిలిపిగా ఆడుతూ ఎంజాయ్ చేసింది. అంతే కాదు అంతే చిలిపి గా తన అందాల విందును చేసిన శ్రియ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాలకు లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. ఓ పక్క సినిమాలతో బిజీ గా ఉంటూనే…మరోపక్క ఫ్యామిలీ తో సరదాగా గడుపుతుంటుంది.
- Advertisement -