Homeటాప్ స్టోరీస్అఖిల్ మాజీ లవర్ శ్రియా భూపాల్ పెళ్లి

అఖిల్ మాజీ లవర్ శ్రియా భూపాల్ పెళ్లి

shriya bhupal wedding in parisశ్రియా భూపాల్ రెడ్డి అందరికీ గుర్తుండే ఉంటుంది అఖిల్ మాజీ లవర్ . అఖిల్శ్రియా భూపాల్ ల వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది , అయితే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో పెళ్లి రద్దు చేసుకున్నారు . కట్ చేస్తే ….. తాజాగా శ్రియా భూపాల్ పెళ్లి అయ్యింది అయితే ఆ పెళ్లి ఇక్కడ కాదు పారిస్ లో జరిగింది . ఇక పెళ్లి ఎవరితో జరిగిందో తెలుసా ……. చరణ్ భార్య ఉపాసన ఉంది కదా ఆమె కజిన్ తో శ్రియా భూపాల్ పెళ్లి జరిగింది .

ఆ పెళ్లి వేడుకల కోసం చరణ్ – ఉపాసన పారిస్ వెళ్లారు . అక్కడ పెళ్లి సమయంలో బయట ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఉపాసన . జీవీకే – అపోలో కుటుంబాల మధ్య మైత్రి ఉన్న విషయం తెలిసిందే దాంతో ఈ పెళ్లి మరింత ధృడమైన బంధాన్ని ఏర్పరిచింది . ప్రస్తుతం చరణ్ – ఉపాసన పారిస్ లో ఎంజాయ్ చేస్తున్నారు . రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ కొట్టేసిన చరణ్ మంచి జోరు మీదున్నాడు , పారిస్ నుండి వచ్చాక బోయపాటి సినిమా లో పాల్గొననున్నాడు చరణ్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All