Homeటాప్ స్టోరీస్'శ్రద్దా' గా చూపిస్తుంది..చూడండి

‘శ్రద్దా’ గా చూపిస్తుంది..చూడండి

Shraddha Das Staggering Show
Shraddha Das Staggering Show

సిద్దు శ్రీకాకుళం మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రద్దా దాస్..ఆర్య 2 తో అమ్మడికి బాగా క్రేజ్ వచ్చింది. ఆ సినిమా తర్వాత అమ్మడికి వరుస చాన్సులే వచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ కాకపోయేసరికి అమ్మడు బిజీ హీరోయిన్ కాలేకపోయింది. అదే టైం లో కాజల్ ,సమంత ల జోరు ఎక్కువ అవుతుండడం తో నిర్మాతలు ఈమెను చూడడమే మానేశారు. అయినప్పటికీ ఇప్పటికి ఛాన్సుల కోసం గట్టిగానే ట్రై చేస్తుంది.

ముఖ్యంగా సోషల్ మీడియా ను నమ్ముకొని తనలోని అందాలను బయటకు తీస్తూ నిర్మాతల చూపు పడేలా చేస్తుంది. నిర్మాతలేమో అమ్మడిలోని అందాలను చూసి కుర్రకారు నిద్ర పోవడం లేదు. ఇప్పటికే పలు హాట్ బికినీ షోస్ , క్లివేజ్ షోస్ తో రచ్చ చేసిన శ్రద్దా ..తాజాగా స్విమింగ్ పూల్ లోపల శ్రద్దాగా చూడండి అంటూ తనలోని హాట్ యాంగిల్ బయటకు తీసింది. అసలే శ్రద్దా..అందులోనూ శ్రద్దాగా చూపించేసరికి నెటిజన్లు ఆగుతారా..ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ పిక్స్ దర్శనం ఇస్తూ అంత మాట్లాడుకునేలా చేసాయి. ఈ దెబ్బ తోయినా అమ్మడు బిజీ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

- Advertisement -

ప్రస్తుతం అయితే శ్రద్దా దాస్ ..’అర్థం’ అనే మూవీ చేస్తుంది. మణికాంత్ తాళ్లగూటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో  మాస్టర్ మహేంద్రన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్ గా (మార్చి 4) శ్రద్ద దాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All