Homeగాసిప్స్ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లు కాదా ?

ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లు కాదా ?

Shocking rumours on NTR biopic
Balakrishna

నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ . అయితే ఈ సినిమా మొదట ఒక పార్ట్ గానే అనుకున్నారు కానీ తేజ స్థానంలో దర్శకుడిగా క్రిష్ వచ్చేసరికి రెండు పార్ట్ లన్నారు కానీ ఇప్పుడేమో ఒక పార్ట్ మాత్రమే అందుకే ”ఎన్టీఆర్ ” అనే టైటిల్ మాత్రమే తాజాగా విడుదల చేసారని అంటున్నారు . అసలు ఎన్టీఆర్ బయోపిక్ ఒక పార్ట్ గా వస్తోందా ? లేక రెండు పార్ట్ లుగా వస్తోందా ? అన్నది తెలియాలంటే ఆ చిత్ర బృందం అధికారికంగా వెల్లడించాల్సిందే .

అయితే తాజాగా ఆ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ మాత్రం ఎన్టీఆర్ అని మాత్రమే ఉంది దాంతో ఈ అనుమానాలు మొదలయ్యాయి . మొదటి పార్ట్ కు ఎన్టీఆర్ కథానాయకుడు అని రెండో భాగానికి ఎన్టీఆర్ మహానాయకుడు అని పేర్లు పెట్టారు అలాగే పోస్టర్ లను కూడా విడుదల చేసారు . దాంతో అందరూ అదే అనుకున్నారు కట్ చేస్తే నిన్న విడుదల చేసిన పోస్టర్ లలో కేవలం ఎన్టీఆర్ అని మాత్రమే ఉంది దాంతో ఈ అనుమానాలు . మరి ఈ అనుమానాలను వాళ్లే నివృత్తి చేయాలి . 2019 జనవరి 9 న ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

English Title:Shocking rumours on NTR biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All