Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ కు షాకింగ్ రెమ్యునరేషన్

ఎన్టీఆర్ కు షాకింగ్ రెమ్యునరేషన్

Shocking remunaration to NTR for bigg boss 3యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేసింది బిగ్ బాస్ టీమ్ . తెలుగులో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే . మొదటి సీజన్ కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు అది పెద్ద హిట్ అయ్యింది దాంతో మళ్ళీ మూడో సీజన్ కు ఎన్టీఆర్ నే హోస్ట్ గా పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారట ! అయితే ఎన్టీఆర్ కాస్త బెట్టు చేయడంతో 20 కోట్ల ఆఫర్ ఇచ్చారట ఇంకేముంది వెంటనే ఒప్పేసుకున్నాడు .

 

- Advertisement -

ఒకవైపు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ 3 హోస్ట్ గా వ్యవహరించనున్నాడు . షూటింగ్ గ్యాప్ లో బిగ్ బాస్ 3 కోసం తన సమయాన్ని కేటాయించనున్నాడు ఎన్టీఆర్ . ఇందుకోసం 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు . ఇది నిజంగా పెద్ద డీల్ అనే చెప్పాలి . ఒక సినిమాకు రెమ్యునరేషన్ ఇంతే అందుకుంటున్నాడు ఎన్టీఆర్ . అయితే సినిమా మొత్తానికి పడే కష్టం కు బుల్లితెర పై కొద్దిరోజుల్లోనే అందుకుంటున్నాడు కాకపోతే గ్యాప్ ఉన్నప్పటికీ బిగ్ బాస్ కాలవ్యవధి మాత్రం 100 రోజులు అన్న విషయం తెలిసిందే .

English Title: Shocking remunaration to NTR for bigg boss 3
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All