HomeLIFE STYLEబ్రాతో రెచ్చిపోయిన శివాత్మిక

బ్రాతో రెచ్చిపోయిన శివాత్మిక

Shivatmika Hot SHow
Shivatmika Hot SHow

బ్రాతో డా. రాజ‌శేఖ‌ర్ చిన్న కుమార్తె శివాత్మిక రెచ్చిపోయింది. దొర‌సాని చిత్రంతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే దొర‌సాని పాత్ర‌లో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ప్రస్తుతం ‘రంగమార్తాండ’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ భామ.. ‘పంచతంత్రం’ అనే సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ‘ఆకాశం’ అనే సినిమాలోనూ నటిస్తోంది. ఇలా వెండితెర పైనే కాదు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.

జీ 5లో ప్రసారం కానున్న ‘అహ నా పెళ్లంట’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించనుంది. రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌కు సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా వెండితెర, వెబ్ సిరీస్ లలో నటిస్తూనే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సినిమా విశేషాలే కాక హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ నెటిజన్లను , అభిమానులను అలరిస్తుంది. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్‌ను ధరించి క్లీవేజ్ షో చేసింది. అంతేకాదు, డార్క్ బ్యాగ్‌డ్రాప్‌లో అదిరిపోయే హాట్ ఫోజులు ఇచ్చింది. ఇవి ప్రస్తుతం వైరల్ గా మారాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All