Homeటాప్ స్టోరీస్శిల్పా షిండే పోర్న్ వీడియో లీక్

శిల్పా షిండే పోర్న్ వీడియో లీక్

shilpa shinde porn video leakedబిగ్ బాస్ షోలో 11 సీజన్ లో విన్నర్ గా నిలిచిన శిల్పా షిండే పోర్న్ వీడియో లీక్ కావడం సంచలనం సృష్టిస్తోంది . అయితే ఆ పోర్న్ వీడియో లో ఉన్నది నేను కాదని అచ్చం నాలా ఉన్న మరొకరిది అయి ఉంటుందని ఆరోపిస్తోంది శిల్పా షిండే . ఎవరో కావాలని ఈ పోర్న్ వీడియో ని లీక్ చేసారని , నన్ను అప్రతిష్ట పాలు చేయడానికే ఇలా చేసారని వాపోతోంది శిల్పా షిండే .

బిగ్ బాస్ షోలో ఈ భామ పాల్గొని రెచ్చిపోయింది . అయితే ఆ సమయంలో కాస్త శృతి మించి చేసిన రొమాన్స్ ని ఇప్పుడు ఎవరో లీక్ చేసారని తెలుస్తోంది . తెలుగులో బిగ్ బాస్ షో చేసారు కానీ బాలీవుడ్ లో మాత్రం బిగ్ బాస్ షో మాత్రం శృతి మించి పోయింది . కొన్ని కొన్ని సందర్భాల్లో పోర్న్ స్థాయిలో పోటీ పడుతున్నారు అందులో పాల్గొంటున్న పార్టిసిపెంట్స్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All