Homeటాప్ స్టోరీస్తన స్టేట్మెంట్ ఇస్తూ ఎమోషనల్ అయిన శిల్పా శెట్టి

తన స్టేట్మెంట్ ఇస్తూ ఎమోషనల్ అయిన శిల్పా శెట్టి

తన స్టేట్మెంట్ ఇస్తూ ఎమోషనల్ అయిన శిల్పా శెట్టి
తన స్టేట్మెంట్ ఇస్తూ ఎమోషనల్ అయిన శిల్పా శెట్టి

ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు నిర్మిస్తున్నాడన్న కారణంతో అరెస్ట్ కాబడిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రోజుకొక వార్త రాజ్ కుంద్రా గురించి బయటకు వస్తోంది. రాజ్ కుంద్రా భార్య ప్రముఖ నటి శిల్పా శెట్టి ఈ విషయంలో ఇప్పటిదాకా స్పందించింది లేదు. అయితే నిన్న శిల్పా శెట్టి వద్ద స్టేట్మెంట్ తీసుకోవడానికి ముంబై పోలీసులు ఆమె నివాసానికి వెళ్లారు.

రాజ్ కుంద్రాకు సంబంధించిన హాట్ హిట్స్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని శిల్పా శెట్టి చెప్పుకొచ్చింది. అలాగే తన స్టేట్మెంట్ ఇస్తోన్న సమయంలో ఎమోషనల్ అయ్యి ఏడ్చినట్లు తెలుస్తోంది. తాను మానసికంగా చాలా డిస్టర్బ్ అయినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.

- Advertisement -

అలాగే తన భర్తను వెనకేసుకొచ్చే ప్రయత్నం కూడా చేసింది శిల్పా శెట్టి. ఆయన తీసినవి పోర్న్ సినిమాలు కాదని, ఏరోటికా జోనర్ కు చెందిన చిత్రాలని శిల్పా శెట్టి క్లారిటీ ఇచ్చింది. ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All