Homeఎక్స్ క్లూసివ్డిన్నర్ కు అంటే పడకగదిలోకే నట

డిన్నర్ కు అంటే పడకగదిలోకే నట

Sherlin chopra sensational comments on producers and directorsబాలీవుడ్ లో హీరోయిన్ లను డిన్నర్ కు పిలిచారంటే పడక సుఖం అందించమని కోరడానికే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ షెర్లిన్ చోప్రా . చీటికీ మాటికీ ఒంటి మీద ఉన్న బట్టలను తీసి పడేస్తూ అందాల ఆరబోతకు సిద్ధమయ్యే భామ షెర్లిన్ చోప్రా . అయితే ఎంతగా విప్పినా ఈ భామకు ఆ స్థాయి ఛాన్స్ లు మాత్రం రాలేదు , రావడం లేదు.

 

- Advertisement -

తాజాగా బాలీవుడ్ మీడియా ముందుకు వచ్చిన ఈ భామ బాలీవుడ్ లో పలువురు దర్శక నిర్మాతలు , హీరోలు రాత్రి కి డిన్నర్ చేద్దాం అని ఆహ్వానిస్తే ….. అది ముమ్మాటికీ పడక సుఖం అందించడానికి మాత్రమే ! ఎందుకంటే నన్ను చాలామంది డిన్నర్ కు పిలిచారు ….. వెళ్లాను కానీ ఆ తర్వాత మాత్రమే అర్ధమయ్యింది పిలిచేడి ప్రముఖులైతే మాత్రమే వెళ్లాలని నిర్ణయించుకున్నాను . ప్రముఖులు పిలిస్తే మాత్రమే వెళ్తాను అంటూ మొహమాటం లేకుండా  చెప్పేసింది షెర్లిన్ చోప్రా .

English Title: Sherlin chopra sensational comments on producers and directors

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All