Homeటాప్ స్టోరీస్మోడల్ అంటారా? లేక దేవకన్య అంటారా?

మోడల్ అంటారా? లేక దేవకన్య అంటారా?

Eshanya Maheshwari
Eshanya Maheshwari

టాలీవుడ్ లొ ఈమె పేరు తెలవని వారు ఉంటారేమో తెలవదు కానీ, బాలీవుడ్ మోడల్ లిస్ట్ లొ తన పేరు ఒక చెరగని ముద్ర, బాలీవుడ్ (ముంబాయి అంటేనే మోడల్స్ దిగుమతి), తెలుగు సినిమాలు చేసింది తక్కువే కానీ అందులో “రాజు గారి గది” మొదటి పార్ట్ లో “బార్బీ (సినిమాలో తన పాత్ర పేరు)” విలన్ కి సహాయం చేసే డిఫరెంట్ పాత్ర చేసింది, అలాగే తన అంద చెందాలతో కుర్రకారుని తన వైపుకి తిప్పుకుంది, తానే “ఇశాన్య మహేశ్వరీ”.

జనరల్ గ ఎవరైనా కొంచెం మోడల్ అందంగా కనిపించితే ఏ కుర్రకారు అయినా వాళ్ళని ట్విట్టర్ లో కానీ, ఇంస్టాగ్రామ్ లో కానీ ఫాలో చేయడం, వాళ్ళ కొత్త పోస్ట్స్ ఏం అప్లోడ్ చేస్తున్నారు అని చూసేవాళ్ళు కూడా వుంటారు, అలాగే మోడల్స్ కూడా ఫాన్స్ కోసం అప్పుడప్పుడు తమ అంధచందాలతో వున్నా పోస్ట్స్ చేయడం, కొత్త యాడ్స్ కానీ, కవర్ సాంగ్స్ కానీ అప్లోడ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం.

- Advertisement -

అలాగే మన ఇశాన్య మహేశ్వరీ కూడా తన అభినయం,అందం తో కూడిన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ అడపాదడపా తన ఇంస్టాగ్రామ్ ద్వారా అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి మొన్న వినాయకచవితి పర్వదినాన తన బాల్య స్నేహితులతో కూడిన ఫొటోస్ పోస్ట్స్ చేసింది, గత 2 రోజుల క్రితం తాను చేసిన కవర్ సాంగ్ ఒక్కటి ఇంస్టాగ్రామ్ నుండి పోస్ట్స్ చేసింది, ఆ కవర్ సాంగ్ చేయడం కాపీరైట్స్ సాంగ్ అయినప్పటికీ, డాన్స్ మరియు తన అందచందాలను ఒలక పోసింది, ఫ్యాన్స్ అదేపనిగా ఆ కవర్ సాంగ్ ని చూస్తూ తెగ సంబర పడిపోతున్నారు.

 

View this post on Instagram

 

GANPATI BAPPA MORYA???☺️ #ganeshchaturthi #bappamorya #ganpati2019

A post shared by ESHANYA MAHESHWARI (@eshanya_maheshwari) on

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All