Homeఎక్స్ క్లూసివ్మహిళలపై సంచలన కామెంట్ చేసాడు

మహిళలపై సంచలన కామెంట్ చేసాడు

shatrughan sinha sensational comments on womanకాస్టింగ్ కౌచ్ , మీటు ఆరోపణల నేపథ్యంలో మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలీవుడ్ దిగ్గజం శత్రుఘ్న  సిన్హా . గతకొంత కాలంగా దేశ వ్యాప్తంగా మీటూ ఆరోపణలతో దద్దరిల్లుతున్న విషయం తెలిసిందే . అయితే ఆ ఆరోపణల సంగతి పక్కన పెడితే ప్రతీ మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంది అని అంటారు కానీ ప్రతీ మగాడి ఓటమి వెనుక మాత్రం ఖచ్చితంగా ఓ మహిళ ఉంటుందని ఇది నిజమని సంచలనం సృష్టించాడు శతృఘ్న సిన్హా .

 

- Advertisement -

అయితే మీ టూ అంటూ రకరకాల ఆరోపణలు చేస్తున్నారు , అదృష్టం ఏంటంటే అందులో నాపై ఎవరూ ఆరోపణలు చేయకపోవడం అంటూ గట్టిగా నవ్వుతున్నాడు ఈ బాలీవుడ్ నటుడు , రాజకీయ నాయకుడు . భారతీయ జనతా పార్టీలో ఉంటూ నరేంద్ర మోడీ పై విమర్శలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు ఈ నటుడు.

English Title: shatrughan sinha sensational comments on woman

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All