Homeటాప్ స్టోరీస్అర్జున్ రెడ్డి డైరెక్టర్ని రిజెక్ట్ చేసిన శర్వానంద్

అర్జున్ రెడ్డి డైరెక్టర్ని రిజెక్ట్ చేసిన శర్వానంద్

Sharwanand rejected sandeep reddy once againఅర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ని మరోసారి రిజెక్ట్ చేసి సంచలనం సృష్టించాడు హీరో శర్వానంద్ . ఇంతకుముందు అర్జున్ రెడ్డి కథ తో శర్వానంద్ దగ్గరకే వెళ్ళాడు దర్శకుడు సందీప్ రెడ్డి , అయితే కథ విన్నాకా ఆ క్యారెక్టర్ నాకు సెట్ కాదు బోల్డ్ గా ఉందని రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే . అయితే అదే క్యారెక్టర్ విజయ్ దేవరకొండ చేసి స్టార్ హీరో అయ్యాడు . అర్జున్ రెడ్డి లాంటి చిత్రం వస్తే రిజెక్ట్ చేసిన శర్వా మళ్ళీ అదే దర్శకుడు మరోసారి కథ తీసుకొస్తే మళ్ళీ రిజెక్ట్ చేసి మరోసారి సంచలనం సృష్టిస్తున్నాడు .

ఎప్పట్లాగే ఇప్పుడు కూడా సందీప్ రెడ్డి వంగా చెప్పిన కథ నాకు సరిపోదు అందుకే మళ్ళీ అతడు ఇంకో కథ తెచ్చినా రిజెక్ట్ చేసానని చెబుతున్నాడు శర్వానంద్ . ఈ హీరో నటించిన చిత్రాలన్నీ మినిమమ్ గ్యారెంటీ చిత్రాలు అవుతుండటంతో శర్వానంద్ తో సినిమాలు చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు . ఇక తాజాగా శర్వానంద్ నటించిన పడిపడి లేచె మనసు విడుదలకు సిద్ధమైంది . సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఆ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు . శర్వానంద్ రిజెక్ట్ చేసిన కథ ఏ హీరో దగ్గరకు వెళ్తుందో !

- Advertisement -

English Title: Sharwanand rejected sandeep reddy once again

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All