
ఇప్పటి వరకి 8 సినిమాల ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు “విజయ్ దేవరకొండ“, అతనిలొ జనాలు కోపాన్నితో కూడిన యాక్టింగ్ అంటేనే ఇష్టపడ్డారు, ఇంక అలాంటి పాత్రలు మాత్రమే చేయాలని కోరుకుంటున్నారు అతని ఫ్యాన్స్.
ఈ కుర్ర హీరో చేతిలో చాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎప్పుడు ఏ సినిమా పూర్తి చేసి ఎప్పుడు ఏది రిలీజ్ చేస్తారో కూడా తెలీదు, ఫ్యాన్స్ గా అందరూ ఎదురు చూడాలి కాబట్టి అతగాడి సినిమా పేరు, ఫస్ట్ లుక్ ఎప్పుడు, టీజర్ ఎప్పుడు, ట్రైలర్ ఎప్పుడు, సాంగ్స్ ఎప్పుడు అని ఎదురుచూడాలి. అనుకున్న తరుణం మొదట చెప్పుకున్న దాంట్లో సినిమా పేరు, ఇతనికి 9 వ సినిమాగా రానున్న ఆ సినిమా పేరు రేపు లీజ్ కానుంది, కనుక రేపటికోసం విజయ్ ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకి దర్శకత్వం “క్రాంతి మాధవ్”, క్లాసిక్ మూవీస్ ని తియ్యడంలొ బాగా పేరు పొందాడు, ఇప్పుడు ఆ క్లాసిక్ టాపిక్ బాగా చర్చ జరుగుతుంది. ఎందుకంటె ఇన్ని రోజులు ఒక కోణం లొ చుసిన మా విజయ్ ని మేము క్లాసిక్ రోల్ లో చోడొచ్చా? సినిమా మీద మాకు నమ్మకం కలింగించాలి అని విజయ్ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు, మరి మనం కూడా సినిమా విడుదల అయ్యేంత వరకి ఎదురుచూద్దాం.
The title rolling out tomorrow at 11 AM@TheDeverakonda @RaashiKhanna @aishu_dil @CatherineTresa1 @izabelleleite25 #KranthiMadhav @ksramarao45 @KA_Vallabha @CCMediaEnt #GopiSundar pic.twitter.com/RjQMv9eWW3
— BARaju (@baraju_SuperHit) September 16, 2019
Credit: Twitter