Homeటాప్ స్టోరీస్అర్జున్ రెడ్డి భామ యమా హాట్ గురూ

అర్జున్ రెడ్డి భామ యమా హాట్ గురూ

Shalini pandey hot show in blackఅర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ ” శాలిని పాండే ” . విజయ్ దేవరకొండ తో శృంగార సన్నివేశాల్లో నటించి యువతని పిచ్చిలేపింది షాలిని పాండే . ఆ సినిమా తర్వాత మహానటి , ఎన్టీఆర్ బయోపిక్ లలో నటించింది . తాజాగా నందమూరి కళ్యాణ్ హీరోగా నటించిన 118 చిత్రంలో నటించింది ఈ భామ . 118 చిత్రం సక్సెస్ అయిన నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో సక్సెస్ మీట్ జరిగింది .

 

- Advertisement -

కాగా ఆ వేడుకలో అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కించింది షాలిని పాండే . బ్లాక్ డ్రెస్ లో మరింతగా రెచ్చగొట్టింది షాలిని . ఈ భామ అందాలను తమ కెమెరాలో బంధించారు . షాలిని పాండే గ్లామర్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత ఈ భామకు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు వస్తాయని ఆశించింది అయితే ఈ భామా ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదు .

English Title : Shalini pandey hot show in black

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All