Homeఎక్స్ క్లూసివ్అర్జున్ రెడ్డి హీరోయిన్ కు గోల్డెన్ ఛాన్స్

అర్జున్ రెడ్డి హీరోయిన్ కు గోల్డెన్ ఛాన్స్

Shalini pandey gets bollywood film అర్జున్ రెడ్డి  చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించి బోల్డ్ సన్నివేశాల్లో జీవించిన భామ షాలిని పాండే . శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించిన షాలిని పాండే కు ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి పోవచ్చని ఆశించింది కానీ ఈ భామ ఆశలు అన్నీ అడియాసలే అయ్యాయి . అర్జున్ రెడ్డి తర్వాత చెప్పుకోతగ్గ స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు దాంతో కాస్త నిరుత్సాహపడింది షాలిని పాండే.

కట్ చేస్తే తాజాగా ఈ భామకు బాలీవుడ్ లో గోల్డెన్ ఛాన్స్ లభించింది . పరేష్ రావెల్ కొడుకు ఆదిత్య హీరోగా రూపొందుతున్న ” బాంఫాడ్ ” చిత్రంలో హీరోయిన్ గా షాలిని పాండే కు ఛాన్స్ వచ్చింది . టాలీవుడ్ లో ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న ఈ భామకు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ తగలడంతో చాలా సంతోషంగా ఉంది . హాట్ గా నటించడానికి ఏమాత్రం వెనుకాడని ఈ భామకు బాలీవుడ్ కలిసి వస్తుందేమో చూడాలి.

- Advertisement -

English Title: Shalini pandey gets bollywood film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All