Homeటాప్ స్టోరీస్తల్లి పై సంచలన ఆరోపణలు చేసిన భామ !

తల్లి పై సంచలన ఆరోపణలు చేసిన భామ !

Shakila
Shakila

నా తల్లి నన్ను వ్యభిచారిణి చేయాలనీ చూసిందని , నాకు ఏమి తెలియని వయసులో ఓ హోటల్ రూం కి నన్ను ఒంటరిగా పంపించిందని తల్లి పై సంచలన ఆరోపణలు చేసింది షకీలా . అడల్ట్ చిత్రాలతో మలయాళ చిత్ర పరిశ్రమని మాత్రమే కాకుండా యావత్ దక్షిణాదిని ఒక ఊపు ఊపిన భామ షకీలా . అయితే అన్యమనస్కంగానే సినిమాలు చేయాల్సి వచ్చిందని , అలాగే నా కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయానో కూడా తెలియదని అంటోంది .

బాగా డబ్బు సంపాదించినప్పటికీ నన్ను ఒక వస్తువులా చూసారు తప్ప మనిషిగా మా ఇంట్లో వాళ్ళు గుర్తించలేదని సంచలన ఆరోపణలు చేస్తోంది షకీలా . 23 ఏళ్ల వయసు నాటికే వెండితెర మీద అన్ని చూపించానని , ఇక ఇప్పుడు చూపించడానికి నా దగ్గర ఏమి లేదని బోల్డ్ గా చెబుతోంది షకీలా . తాజాగా ఈ భామ కొబ్బరిమట్ట చిత్రంలో సంపూర్ణేష్ బాబు తల్లిగా నటించింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All