Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్12 కోట్లు వసూల్ చేసిన శైలజారెడ్డి అల్లుడు

12 కోట్లు వసూల్ చేసిన శైలజారెడ్డి అల్లుడు

Shailajareddy alludu first day world wide collectionsఅక్కినేని నాగచైతన్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లని మొదటి రోజునే రాబట్టి సంచలనం సృష్టించిన చిత్రం శైలజారెడ్డి అల్లుడు . నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం మొదటి రోజున 12 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి అక్కినేని నాగచైతన్య కెరీర్ లో నెంబర్ వన్ గా నిలిచింది . మొదటి రోజున 9 కోట్ల ని మించి వసూల్ చేయలేకపోయాడు నాగచైతన్య కానీ శైలజారెడ్డి అల్లుడు చిత్రంతో మాత్రం ఆ రికార్డ్ ని బ్రేక్ చేసి 12 కోట్ల గ్రాస్ ని దాదాపు 7 కోట్ల షేర్ ని అందుకున్నాడు .

- Advertisement -

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది అయినప్పటికీ మంచి వసూళ్లని సాధించాడు . ఇక ఈరోజుతో పాటుగా ఆదివారం వరకు బాగానే కలెక్షన్లు ఉంటాయి . సోమవారం నుండి శైలజారెడ్డి అల్లుడు కు అసలు పరీక్ష మొదలు కానుంది . నాగచైతన్య సరసన అనుపమా పరమేశ్వరన్ నటించగా కీలక పాత్రలో అత్తగా రమ్యకృష్ణ నటించింది .

English Title: Shailajareddy alludu first day world wide collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts