Homeటాప్ స్టోరీస్శైలజారెడ్డి అల్లుడు 16 కోట్లు రాబట్టాడు

శైలజారెడ్డి అల్లుడు 16 కోట్లు రాబట్టాడు

Shailaja Reddy Alludu 1st week world wide Collectionsఅక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం మొత్తానికి మొదటివారంలో 16 కోట్ల పైచిలుకు షేర్ సాధించాడు దాంతో బయ్యర్లు లాభాలలోకి రావాలంటే మరో 7 కోట్లు రాబట్టాలి . ఈ వారం పెద్దగా సినిమాలు లేవు కాబట్టి మరో 7 కోట్లు రాబట్టి బయ్యర్లను లాభాల బాటలోకి నెడుతాడో చూడాలి . మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అత్తగా రమ్యకృష్ణ నటించగా నాగచైతన్య సరసన అను ఇమ్మాన్యుయేల్ నటించింది . మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టగా బిజినెస్ కూడా భారీగానే జరిగింది . మొత్తం 24 కోట్ల బిజినెస్ జరిగింది , ఇక ఇప్పుడేమో మొదటివారంలో 16కోట్ల 14 లక్షలను వసూల్ చేసింది శైలజారెడ్డి అల్లుడు చిత్రం . బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 7 కోట్ల పైచిలుకు రాబట్టాలి . ఇక ఏరియాల వారీగా శైలజారెడ్డి అల్లుడు వసూళ్లు ఇలా ఉన్నాయి .

నైజాం – 3. 90 కోట్ల షేర్
సీడెడ్ – 2. 45 కోట్ల షేర్
ఉత్తరాంధ్ర – 1. 53 కోట్ల షేర్
కృష్ణా – 93 లక్షలు
గుంటూరు – 1. 23 కోట్ల షేర్
ఈస్ట్ – 1. 38 కోట్ల షేర్
వెస్ట్ – 86 లక్షల షేర్
నెల్లూరు – 56 లక్షల షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1. 75 కోట్ల షేర్
ఓవర్సీస్ – 1. 55 కోట్ల షేర్
మొత్తం – 16. 14 కోట్ల షేర్

- Advertisement -

 

English Title: Shailaja Reddy Alludu 1st week world wide Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All