Homeటాప్ స్టోరీస్రకుల్ కు షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

రకుల్ కు షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

హాట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ కు సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చింది . ఓ సీన్ లో మద్యం బాటిల్ పట్టుకొని అందాలను అరబోస్తూ డ్యాన్స్ చేస్తూ కవ్విస్తున్న సీన్ చాలా అభ్యంతరకరంగా ఉందని సెన్సార్ సభ్యులు కట్ చేస్తామని చెప్పారట ! అయితే దర్శక నిర్మాతలు ప్రాధేయపడటంతో మద్యం బాటిల్ ని బ్లర్ చేయండి అలాగే రకుల్ స్కిన్ షో కూడా బ్లర్ చేయాలి లేదంటే ఆ సీన్ తొలగించాలి అని స్పస్టం చేశారట . దాంతో చేసేది లేక బ్లర్ చేస్తామని హామీ ఇచ్చారట .

- Advertisement -

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో అజయ్ దేవ్ గన్ హీరోగా నటించిన దే దే ప్యార్ దే అనే చిత్రం లో ఒక హీరోయిన్ గా నటించింది . టబు హీరోయిన్ కాగా పెళ్లయ్యాక్క మరో భామని తగులుకుంటాడు ఈ హీరో , ఆ భామే రకుల్ ప్రీత్ సింగ్ అన్నమాట . ఆ చిత్రంలో క్లబ్ లో మద్యం అమ్మే అమ్మాయిగా నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్ . ఈనెల 17 న విడుదల కానుంది దే దే ప్యార్ దే చిత్రం . ఇక రకుల్ అందాలకు కొంత బ్రేక్ వేశారు కానీ సినిమాలో మస్త్ మజా చేయొచ్చట రకుల్ అందాలతో .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All