Homeటాప్ స్టోరీస్2. ఓ ఎన్ని థియేటర్ లలో విడుదల అవుతుందో తెలుసా

2. ఓ ఎన్ని థియేటర్ లలో విడుదల అవుతుందో తెలుసా

Sensational Release for Rajinikanth's 2. 0 సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే . తెలుగు , తమిళ , హిందీ భాషలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఇతర బాషలలో కూడా డబ్ అవుతోంది. మొత్తానికి ఈ సినిమా ఎన్ని థియేటర్ లలో విడుదల అవుతుందో తెలుసా …….. 11000 . వరల్డ్ వైడ్ గా 11000 థియేటర్ లలో 2. ఓ చిత్రం భారీ ఎత్తున విడుదల అవుతోంది . ఇంత పెద్ద ఎత్తున విడుదల కావడానికి కారణం రజనీకాంత్ కున్న డిమాండ్ ఒక కారణమైతే అత్యంత ఆసియా ఖండంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన చిత్రం కావడం మరో కారణం అలాగే శంకర్ దర్శకత్వం , అక్షయ్ కుమార్ విలన్ గా నటించడం ఇలా బోలెడు ప్రత్యేకతలు ఉన్నాయి ఈ చిత్రానికి .

అప్పుడే ఈ సినిమాకు బుకింగ్స్ ఫుల్ అయ్యాయి , రజనీకాంత్ సినిమా ఎలా ఉన్నా కూడా ముందుగా చూడాలని తహతహలాడుతుంటారు . దాంతో ఈ చిత్రానికి కూడా క్రేజ్ ఏర్పడింది . గత ఎనిమిది సంవత్సరాలుగా రజనీకాంత్ కు హిట్ లేదు అయినా కూడా క్రేజ్ మాత్రం తగ్గలేదు . అలాగే మొదటి రోజు బాహుబలి రికార్డ్ ని బద్దలు కొట్టాలని భారీ ప్లాన్ వేశారు 2 . ఓ బృందం . మరి ఆ రికార్డ్ ఈ సినిమా వల్ల అవుతుందా ? లేదా ? అన్నది రేపు తేలిపోతుంది .

- Advertisement -

English Title: Sensational Release for Rajinikanth’s 2. 0

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All