Homeఎక్స్ క్లూసివ్సంచలన ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్

సంచలన ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్

sensational comments on chandrababu naiduతనపై , తన కుటుంబం పై ఆరునెలలు గా వ్యతిరేక వార్తలు మీడియాలో వచ్చేలా చేస్తున్నది ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అని సంచలన ఆరోపణలు చేసాడు పవన్ కళ్యాణ్ . తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది . గత ఎన్నికల్లో నేను చంద్రబాబు కు మద్దతు ఇచ్చాను కానీ ఆయన నాకు ఈ రకమైన ప్రతిఫలం ఇచ్చి ఋణం తీర్చుకున్నారని వ్యంగ్య బాణాలు వదిలాడు .

శ్రీరెడ్డి చేత మా అమ్మని తిట్టించాడు చంద్రబాబు , నా తల్లి కి న్యాయం జరగనప్పుడు ఒక కొడుకుగా బ్రతకడం దండగ అందుకే బయటకు వచ్చానని అన్నాడు పవన్ . పది కోట్ల రూపాయలు ఇచ్చి మాపై ప్రతీరోజు అత్యాచారం చేస్తున్నారని ఘాటు విమర్శలు చేసాడు పవన్ కళ్యాణ్ . నారా లోకేష్ ఈ కుట్ర కు సూత్రధారి అని ,ఇదంతా నీకు తెలియకుండా జరుగుతోంది అంటే నేను నమ్మాలా ? అంటూ నేరుగా చంద్రబాబు ని ప్రశ్నిస్తున్నాడు పవన్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All